దక్షిణ కొరియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

సౌత్ కొరియాను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. కొరియన్ ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియా సార్వభౌమాధికారం కలిగిన దేశం. కొరియా అనే పేరు గొరియో అనే పదము నుండి వచ్చింది. గొరియా మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సామ్రాజ్యం. దక్షిణ కొరియా పడమర భాగంలో చైనా, తూర్పున జపాన్, ఉత్తరంలో ఉత్తర కొరియా ఉన్నాయి. దక్షిణ కొరియా ఉత్తర సమశీతోష్ణ మండలంలో ప్రధానంగా పర్వతాలతో నిండి ఉంది. దక్షిణ కొరియా వైశాల్యం 99,392 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 5 కోట్లు, రాజధాని మరియు అతి పెద్ద నగరం సియోల్. సియోల్ నగర జనాభా 98 లక్షలు.

ఉత్తర కొరియా జపాన్ మంగోలియా ఫిలిప్పీన్స్ చైనా 中洲礁 తైవాన్ 太平島 లావోస్ Federated States of Micronesia Belau వియత్నాం కంబోడియా Mengalum Island భూటాన్ మలేషియా Sipadan Island Park థాయిలాండ్ Brunei Darussalam బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ ఇండోనేషియా సింగపూరు అమెరికా సంయుక్త రాష్ట్రాలు Aelōn̄ in M̧ajeļ కిర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ భారత దేశం తజికిస్తాన్


Impressum