రామనాథపురం

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Polski Suomi Nederlands हिन्दी తెలుగు 日本語 Español

15 సంవత్సరం ఆరంభంలో రామనాథపురం జిల్లాలోని ప్రస్తుత భూభాగాలైన తిరువదనై, పరమకుడి, కముతి, మదుకులదూరు, రామనాథపురం మరియు రామేశ్వరం పాండ్యన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. క్రీ.శ 1063 రాజేంద్రచోళుడు కొంతకాలం ఈ భూభాగాలను తన సామ్రాజ్యంలో భాగాలుగా చేసుకున్నాడు. క్రీ.శ 1520 లో విజయనగరసాంరాజ్యానికి చెందిన నాయకాలు ఈ భూభాగాన్ని పాండ్యుల నుండి తమ ఆధీనంలోకి తీసుకుని దాదాపు రెండు శతాబ్ధాలకాలం పాలించారు. పాండ్యరాజుల సామంతులైన మరవ సామంతులు - సేతుపతులు 17 వ శతాబ్దంలో ఈ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 18వ శతాబ్దం ప్రారంభంలో రాజకుటుంబంలో ఈ భూభాగం మీద ఆధిపత్యానికి చెందిన వివాదాలు చెలరేగాయి. క్రీ.శ 1730లో సామంతులలో ఒకరు సేతుపతిని తొలగించి శివగంగ రాజైయ్యాడు. నాయకాలు బలహీనపడడంతో పాలయకారులు స్వతంత్రులై వ్యవహరించసాగారు. వారిలో కొంత మంది శివగంగ రాజు మరియు రామనాథపురం సేతుపతి వారిలో ముఖ్యులు. 1730లో కర్నాటకా సాహెబ్ రామనాథపురాన్ని స్వాధీనపరచుకున్నాడు. క్రీ.శ 1741లో ఈ భూభాగం మరాఠీల ఆధీనంలోకి వచ్చింది. క్రీ.శ 1744 నాటికి ఈభూభాగం నిజాం నాబుల ఆధీనంలోకి వచ్చింది. అయినప్పటికీ సామంతుల మధ్య నవాబు పాలన అసంతృప్తిని కలిగించింది. 1752లో వారు నిజాంనవాబుకు వ్యతిరేకంగా పాండ్య మండలానికి చెందిన నాయాకాను తమ రాజుగా ప్రకటించారు. ఆ సమయంలో కర్నాటకా రాజ్యానికి షాహిద్ షాబ్ మరియు మొహమ్మద్ అలి అనే ఇద్దరు శత్రువులు ఎదురైయ్యారు. అప్పుడీ జిల్లా కర్నాటకాలో భాగంగా మారింది. బ్రిటిష్ మద్దదుతో చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్ మద్దదుతో మొహమ్మద్ అలి ఈభూభాగాన్ని పాలించారు.

శివగంగై పుదుక్కొట్టై తూత్తుకుడి విరుదునగర్ Madurai district මන්නාරම දිස්ත්‍රික්කය Maṉṉār Māvaṭṭam Thanjavur district යාපනය දිස්ත්‍රික්කය Yāḻppāṇam māvaṭṭam నాగపట్నం කිලිනොච්චි දිස්ත්‍රික්කය Kiḷinocaci māvaṭṭam


Impressum