ఆంటిగ్వా మరియు బార్బుడా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఆంటిగ్వా మరియు బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న రెండు ద్వీపాల కలిగిన దేశం. ఇది కరేబియన్ సముద్రం మరియు అట్లాంటిక్ సముద్రం మద్యన ఉంది. ఇందులో ఉత్తర అమెరికా ఖండానికి చెందిన 'ఆంటిగ్వా మరియు బార్బుడా అనే రెండు మానవనివాసిత ద్వీపాలు మరియు పలు ఇతర ద్వీపాలు (గ్రేట్ బర్డ్స్, గ్రీన్, గునియా, లాంగ్, మైదెన్ మరియు యోర్క్ ఐలాండ్ దక్షిణతీరంలో రెడోండా ) ఉన్నాయి. ఇవి బ్రిటీష్ పాలన నుండి 1981 నవంబరు 1 వ తేదిన స్వతంత్రం పొందినవి. ఇవి పూర్వం బ్రిటీష్ వెస్ట్ ఇండీస్ లో భాగముగా ఉండేవి. వీటి వైశాల్యం : 442 చదరపు కిలోమీటర్లు, జనాభా : 2011 గణాంకాల ఆధారంగా శాశ్వత పౌరసత్వం కలిగిన ప్రజల సంఖ్య 81,799, రాజధాని మరియు పెద్ద నగరం : సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా ద్వీపం) కరెన్సీ : ఈస్టరన్ కరేబియన్ డాలర్, భాషలు : ఇంగ్లీష్, పటోయిస్, మతం : క్రైస్తవము. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంచదార, ప్రత్తి ప్రధాన ఎగుమతులు. పర్యాటకం ప్రధాన పరిశ్రమ.

Montserrat Saint Kitts and Nevis Anguilla Dominica British Virgin Islands Saint Lucia Saint Vincent and the Grenadines బార్బడోస్ Grenada Trinidad and Tobago డొమెనికన్ రిపబ్లిక్ Ayiti Turks and Caicos Islands వెనుజులా గయానా Jamaica సురినామ్ Bermuda బహామాస్ ఫ్రాన్స్ కొలంబియా క్యూబా కేమాన్ దీవులు పనామా నికరాగ్వా Jinotega హోండురాస్ బెలిజ్ El Salvador మెక్సికో


Impressum