యునైటెడ్ కింగ్‌డమ్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

గ్రేట్ బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్ యొక్క సంయుక్త రాజ్యం (ఆంగ్లము: United Kingdom of Great Britain and Northern Ireland యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్), అందరికీ తెలిసినట్లుగా సంయుక్త రాజ్యం, యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) , లేదా బ్రిటన్ (Britain),పశ్చిమ ఐరోపాలోని స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. ఐరోపా ఖండములోని స్వతంత్ర దేశము. ఇదొక ద్వీప దేశము, గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్, మరియు చాలా ద్వీపాలు కలిసి ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లోనూ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లోనూ భాగము. ఈ భూభాగాలు కాకుండా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లీష్ కాలువ మరియుఐరిష్ సముద్రంతో ఆవరించబడి ఉన్నాయి. ఈ దీవులన్నింటిలోకి గ్రేట్ బ్రిటన్ పెద్దదైన భూభాగము.

Isle of Man ఐర్ లాండ్ Føroyar Guernsey జెర్సీ నెదర్లాండ్ బెల్జియం డెన్మార్క్ జర్మనీ Lëtzebuerg ఐస్‌లాండ్ స్విట్జర్లాండ్ Liechtenstein ఆస్ట్రియా స్వీడన్ చెక్ రిపబ్లిక్ అండొర్రా పోలాండ్ Monaco రష్యా స్లోవేనియా లాట్వియా ఎస్టోనియా San Marino లిథువేనియా Slovensko పోర్చుగల్ క్రొయేషియా హంగేరి వాటికన్ నగరం


Impressum