బర్కీనా ఫాసో


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశం. దేశ వైశాల్యం సుమారుగా 2,74,200 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 6 సరిహద్దు దేశాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మాలి, తూర్పున నైజర్, ఆగ్నేయంలో బెనిన్, టోగో, దక్షిణ సరిహద్దులో ఘనా, నైరుతి సరిహద్దులో ఐవరీ కోస్ట్. 2017 లో దాని జనాభా 20 మిలియన్లకంటే అధికంగా ఉన్నట్లు అంచనా వేయబడింది. బుర్కినా ఫాసో ఒక ఫ్రాంకోఫోన్ దేశం. ఇక్కడ ఫ్రెంచి భాష అధికారభాషగా, వ్యాపార భాషగా ఉంది. ఇది గతంలో రిపబ్లిక్ అఫ్ అప్పర్ వోల్టా (1958-1984) గా పిలువబడింది. 1984 ఆగస్టు 4 న అప్పటి ప్రెసిడెంట్ థామస్ సంకర "బుర్కినా ఫాసో"గా పేరు మార్పిడి చేసాడు. పౌరులు దీనిని బుర్కినాబే అని పిలుస్తుంటారు. దీని రాజధాని ఓవాగడౌగో.

Togo ఘనా బెనిన్ Mali కోటె డి ఐవొరి Guinée నైజీరియా Liberia Sierra Leone నైజర్ మౌరిటానియ సెనెగల్ São Tomé e Príncipe Guiné-Bissau గాంబియా కామెరూన్ Guinea Ecuatorial الجمهورية العربية الصحراوية الديمقراطية అల్జీరియా గబాన్ మొరాకో చాద్ కాంగో రిపబ్లిక్ కేప్ వర్దె స్పెయిన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లిబియా ట్యునీషియా Gibraltar మాల్టా


Impressum