బెల్జియం

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

బెల్జియం అధికారికంగా బెల్జియం రాజ్యం అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని ఒక దేశం. దీనికి ఉత్తర సరిహద్దులో నెదర్లాండ్స్, తూర్పు సరిహద్దులో జర్మనీ, ఆగ్నేయ సరిహద్దులో లక్సెంబర్గు, నైరుతి సరిహద్దులో ఫ్రాన్స్, ఉత్తర, వాయువ్య సరిహద్దులలో సముద్రం ఉన్నాయి. దేశవైశాల్యం 30,689 చ.కి (11,849 చదరపు మైళ్ళు). దేశజనాభా 11.5 మిలియన్లకంటే అధికంగా ఉంది. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రపంచ దేశాలలో బెల్జియం 22 వ స్థానంలో ఉంది. అలాగే ఐరోపాలో 6 వ అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా ఇంది. జనసాంధ్రత చదరపుకి కి.మీ.కి 376 (970 / చదరపు మైళ్ళు) ఉంది. దేశంలో రాజధాని, అతిపెద్ద నగరంగా బ్రస్సెల్సు నగరం ఉంది. ఆంట్వెర్పు, ఘెంటు, చార్లెరోయి, లీజె నగరాలు ఇతర ప్రధాన నగరాలుగా ఉన్నాయి .

నెదర్లాండ్ జర్మనీ Lëtzebuerg స్విట్జర్లాండ్ Liechtenstein జెర్సీ Guernsey ఆస్ట్రియా డెన్మార్క్ Isle of Man చెక్ రిపబ్లిక్ Monaco యునైటెడ్ కింగ్‌డమ్ స్లోవేనియా అండొర్రా San Marino ఐర్ లాండ్ పోలాండ్ క్రొయేషియా Slovensko హంగేరి వాటికన్ నగరం ఇటలీ రష్యా బోస్నియా మరియు హెర్జెగొవీనా లిథువేనియా Црна Гора / Crna Gora సెర్బియా Føroyar లాట్వియా


Impressum