నెదర్లాండ్స్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย తెలుగు Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית Română Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

నెదర్లాండ్ ఐరోపా ఖండం ఉత్తర సరిహద్దులోని ఒక చిన్న దేశం. ఇది రెండు ఖండాలలో విస్తరించి ఉంది.నెదర్లాండ్స్ ఒక పాశ్చాత్య ఐరోపా దేశము. ఈ దేశాన్ని పూర్వం హాలెండ్ అని కుడా సంబోధించేవారు. నెదర్లాండ్స్ ఐరోపాలోని పల్లపు ప్రాంత దేశము. నెదర్లాండ్స్ దేశ రాజధాని నగరము ఆమ్‌స్టర్‌డ్యామ్. ఈ దేశ అధికార భాష డచ్చి భాష. నెదర్లాండ్స్ దేశ విస్తీర్ణము 41,526 చదరపు కిలోమీటర్లు. " కింగ్డం ఆఫ్ నెథర్లాండ్ " ఇది ప్రధాన భాగం. మిగిలిన మూడు కరీబియన్ ద్వీపాలు బొనైరె, సెయింట్ యుస్టేషియస్, సబా నెథర్లాండ్ కింగ్డంలో భాగంగా ఉన్నాయి.[nb 1]ఐరోపా భాగం నెదర్లాండ్స్ పన్నెండు భూభాగాలుగా విభజించ బడింది.దేశం తూర్పసరిహద్దులో జర్మనీ, దక్షిణసరిహద్దులో బెల్జియం, వాయువ్య సరిహద్దులో నార్త్ సీ తీరంలో బెల్జియం యునైటెడ్ కింగ్డం, జర్మనీతో ఉత్తర సముద్రంలో సముద్ర సరిహద్దులను పంచుకుంది.

కురాకవో అరుబా Región Capital మార్టినిక్ Sint Maarten Saint-Martin గ్వాడేలోప్ Saint-Barthélemy Port New Providence Sunrise Acres


Impressum