స్విట్జర్లాండ్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

స్విట్జర్లాండ్ (German: die Schweiz అధికారికంగా స్విస్ సమాఖ్య, (లాటిన్ భాషలో కాన్ఫెడెరేషియో హెల్వెటికా) పశ్చిమ యూరోప్‌లోని భూ పరివేష్ఠిత, పర్వత ప్రాంత దేశం. సుమారు 7.7 లక్షల జనాభాతో (2009) 41,285 km² విస్తీర్ణతను కలిగి ఉంటుంది. కాంటన్‌ లని పిలిచే 26 రాష్ట్రాలతో కూడిన స్విట్జర్లాండ్ ఫెడరల్ గణతంత్ర దేశం. ఫెడరల్ స్థాయిలో అధికారాలు ఇవ్వడానికి బెర్న్ కేంద్రమైనా దేశ ఆర్థిక కేంద్ర బిందువులు మాత్రం గ్లోబల్ పట్టణము జెనీవా , జ్యూరిక్ ప్రతి వ్యక్తతలసరి ఆదాయ స్థూల దేశీయ ఉత్పత్తి ప్రకారం నామమాత్ర తలసరి ఆదాయం 67,384 డాలర్ల GDPతో స్విట్జర్లాండ్ ప్రపంచము లోని అత్యంత ధనిక దేశాలు ఒకటి. అత్యంత ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాలుగా రెండవ స్థానం , మూడవ స్థానాలను జెనీవా , జ్యూరిచ్ సంపాదించుకున్నాయి.

Liechtenstein ఆస్ట్రియా Monaco Lëtzebuerg San Marino జర్మనీ స్లోవేనియా బెల్జియం నెదర్లాండ్ క్రొయేషియా చెక్ రిపబ్లిక్ వాటికన్ నగరం ఇటలీ అండొర్రా హంగేరి జెర్సీ Slovensko Guernsey బోస్నియా మరియు హెర్జెగొవీనా Црна Гора / Crna Gora పోలాండ్ సెర్బియా డెన్మార్క్ Republika e Kosovës అల్బేనియా మేసిడోనియా రొమేనియా Isle of Man రష్యా మాల్టా


Impressum