చిలీ


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

చిలీ (స్పానిష్ భాష : చిలె ), అధికారిక నామం : చిలీ గణతంత్రం (చిలీ రిపబ్లిక్). దక్షిణ అమెరికాలోని ఒక దేశం. చిలీ పసిఫిక్ మహాసముద్రతీరం ప్రక్కన పొడవుగా ఉంటుంది. చిలీ ఉత్తర సరిహద్దులో పెరూ, ఈశాన్యసరిహద్దులో బొలీవియా, తూర్పుసరిహద్దులో అర్జెంటీనా, దక్షిణాగ్రమున డ్రేక్ కనుమ ఉన్నాయి. చిలీ సముద్రతీర పొడవు 6,435 కి.మీ. ఉంది. చిలీ దేశం అసాధారణంగా ఒక రిబ్బన్-ఆకృతిలో ఏర్పడి యున్నది, దీని పొడవు 4,300 కి.మీ. మరియు వెడల్పు 175 కి.మీ.లు గలదు.దేశం తూర్పుదిశలో ఆండెస్ పర్వతశ్రేణి.పశ్చిమదిశలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.చిలీ భూభాగాలలో జుయాన్ ఫెర్నాడెజ్, సలాస్ వై గోమెజ్, డెస్వెంచురాడాస్ మరియు ఈస్టర్ ద్వీపాలు (ఓషియానియా)ఉన్నాయి.దేశంలో 12,50,000 చ.కి.మీ.అంటర్కిటాకా జలభాగం అంతర్భాగంగా ఉంది.మరికొన్ని జలభాగ వివాదాలు కొనసాగుతున్నాయి.

Pitcairn Islands ఈక్వడార్ పెరూ అర్జెంటీనా కోస్టారీకా బొలీవియా ఉరుగువే ఫాక్ లేండ్ దీవులు (ఇస్లాస్ మాల్వినాస్) El Salvador పనామా Paraguay నికరాగ్వా Jinotega Islas Apipé Guatemala కొలంబియా హోండురాస్ బెలిజ్ కుక్ దీవులు మెక్సికో కేమాన్ దీవులు వెనుజులా Jamaica న్యూజీలాండ్ Niuē క్యూబా Kiribati గయానా South Georgia and South Sandwich Islands Ayiti


Impressum