వెనిస్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย తెలుగు Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית Română Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఇటాలియన్ భాషలో ఈ నగరం పేరు Venezia, Venesia లేదా Venexia. ఇది ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న నగరం. వెనిటో అనే విభాగానికి పాలనా కేంద్రం. 2004లో ఈ నగరం జనాభా 271,251. ( పాడువా పట్టణంతో కలిపి). వెనిస్ నగరానికి "La Dominante", "Serenissima", "Queen of the Adriatic", "City of Water", "City of Bridges", మరియు "The City of Light" అని వివిధ వర్ణనాత్మక నామాలున్నాయి. ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, మరియు వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో మరియు ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది.

Mira Campagna Lupia Cavallino-Treporti Spinea Marcon Dolo Camponogara Quarto d'Altino Mogliano Veneto Martellago


Impressum