సూడాన్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

సూడాన్ (ఆంగ్లం: Sudan) అధికారిక నామం, రిపబ్లికు ఆఫ్ సూడాను ( అరబ్బీ భాష : جمهوريةالسودان ). ఈశాన్య ఆఫ్రికాలో ఉన్న దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. అరబు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీని ఉత్తరసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమసరిహద్దులో చాద్, వాయువ్యసరిహద్దులో లిబియా లు, దక్షిణసరిహద్దులో దక్షిణ సూడాన్ ఉన్నాయి. 2016 లో దేశ జనసంఖ్య 39 మిలియన్లు ఉన్నట్లు అంచనా. దేశవైశాల్యం 18,86,068 చ.కి.మీ (7,28,215 చ.మై). సుడానులో ఇస్లాం మతం ఆధిఖ్యతలో ఉంది. అధికార భాషలుగా అరబికు, ఆంగ్లం ఉన్నాయి. కార్టం సుడాను రాజధాని నగరంగా ఉంది. ఇది నైలు, బ్లూ నదుల సంగమ ప్రాంతంలో ఉంది. 2011 నుండి కార్డోఫను, బ్లూ నైలు ప్రాంతాలు మతకలహాలకు కేంద్రంగా ఉన్నాయి.

దక్షిణ సూడాన్ ఎరిత్రియా చాద్ ఇథియోపియా ఈజిప్టు యెమన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ జిబౌటి ఉగాండా లిబియా సౌదీ అరేబియా الأراضي الفلسطينية ఇజ్రాయిల్ జోర్డాన్ రువాండా కామెరూన్ బురుండి లెబనాన్ నైజర్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా సైప్రస్ సొమాలియా సిరియా République démocratique du Congo ఇరాక్ కాంగో రిపబ్లిక్ కువైట్ బహ్రయిన్ నైజీరియా టాంజానియా


Impressum