రువాండా

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

రువాండా అధికారికంగా ర్వాండా: ఇది మధ్య, తూర్పు ఆఫ్రికాలో ఒక దేశం. ఆఫ్రికన్ ప్రధాన భూభాగంలో అతి చిన్న దేశాలలో ఒకటి. భూమధ్యరేఖకు దక్షిణాన కొన్ని డిగ్రీల దూరంలో ఉంది. దేశసరిహద్దులలో ఉగాండా, టాంజానియా, బురుండి, కాంగో గణతంత్ర రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి. రువాండా ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతంలో ఉంది. పశ్చిమప్రాంతంలో పర్వతాలను, తూర్పుప్రాంతంలో సవన్నాలను ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సరస్సులు ఉన్నాయి. ఉపఉష్ణమండలీయ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. వార్షికంగారెండు వర్షపు సీజన్లు, రెండు పొడి రుతువులు ఉంటాయి. ఈ దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. 1994లో మారణ కాండ ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చింది.

బురుండి ఉగాండా టాంజానియా République démocratique du Congo దక్షిణ సూడాన్ Malawi జాంబియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ ఇథియోపియా అంగోలా కొమొరోస్ జింబాబ్వే మొజాంబిక్ సూడాన్ సొమాలియా గబాన్ జిబౌటి కామెరూన్ ఎరిత్రియా Guinea Ecuatorial చాద్ యెమన్ బోత్సువానా Sesel São Tomé e Príncipe మడగాస్కర్ నమీబియా Swaziland నైజీరియా


Impressum