పాలక్కాడ్

Suomi Tiếng Việt Bahasa Melayu हिन्दी English Русский Français 中文 Polski Svenska العربية Deutsch Italiano

పాలక్కాడ్
Wikipedia

పాలక్కాడ్ మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం మరియు పాలక్కాడ్ జిల్లా కేంద్రం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో మైసూరుకి చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆంగ్లేయులు తాత్కాలికంగానూ, 1790లో శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉండే ప్రదేశం వ్యూహాత్మకమైనది కావడంతో వాణిజ్య పరంగా ప్రాముఖ్యతను పొందడమే కాకుండా, రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పేరు గాంచింది.
Impressum