మైసూరు

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu Galego हिन्दी 日本語 Nynorsk Српски / Srpski Español English Română 한국어 Čeština Français 中文 Polski Dansk Svenska Русский Magyar العربية Nederlands Português Deutsch Українська Italiano Norsk (Bokmål) Català Türkçe

మైసూరు
Wikipedia

మైసూరు (కన్నడ: ಮೈಸೂರು) కర్ణాటక రాష్ట్రంలో ముడొవ అతిపెద్ద నగరం. మైసూరు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు నైరుతి దిశగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిషుడు అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది.




Impressum