హజారీబాగ్

فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Español English Русский Français 中文 Polski Svenska Deutsch Italiano Català

హజారీబాగ్
Wikipedia

హజారీబాగ్ జార్ఖండ్ రాష్ట్రం, హజారీబాగ్ జిల్లాలోని నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్తణం. ఉత్తర చోటనాగ్‌పూర్ డివిజనుకు ప్రధాన కార్యాలయం. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. దీన్ని హెల్త్ రిసార్ట్‌గా పరిగణిస్తారు. నగరం నుండి 17 కి.మీ. దూరంలో హజారీబాగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.
Impressum