నైజీరియా

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Eesti 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी Čeština English Русский العربية Polski Українська Türkçe

నైజీరియా (ఆంగ్లం : Nigeria) అధికారిక నామం, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఇది పశ్చిమ ఆఫ్రికాలో యున్నది. దీని పశ్చిమసరిహద్దులో బెనిన్, తూర్పుసరిహద్దులో చాద్ - కామెరూన్, ఉత్తరసరిహద్దులో నైగర్ ఉన్నాయి. దీని రాజధాని అబూజా.

Wikipedia



Impressum