డోన్

డోన్ (ద్రోణాచలం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన పట్టణం. ఇది డోన్ మండలానికి కేంద్రం. ఇది 2022లో ఏర్పాటుచేసిన డోన్ రెవిన్యూ డివిజనుకు కేంద్రం.

Wikipedia



Impressum