లక్సెట్టిపేట

లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట ఒకటి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న లక్సెట్టిపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.

WikipediaImpressum