రూప్‌కుండ్

Français हिन्दी Nederlands 日本語 Tiếng Việt Čeština Deutsch Español English Українська Русский Türkçe

రూప్‌కుండ్
Wikipedia

రూప్‌కుండ్, భారతదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు. 1942 లో సరస్సు అంచున ఐదు వందల అస్థిపంజరాలను కనుగొనడంతో ఇది క్యాతి పొందింది. ఈ ప్రాంతం వాసయోగ్య మైనది కాదు. హిమాలయాలలో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. నందా దేవి గేమ్ రిజర్వ్‌లో పనిచేసే రేంజర్, హెచ్ కె మధ్వాల్ 1942లో అస్థిపంజరాలను కనుగొన్నాడు. అయితే ఈ ఎముకల గురించి 19వ శతాబ్దం చివరలోనే నివేదికలు ఉన్నాయి. సామూహిక వ్యాధులు, భూపాతం లేదా మంచుతుపాను కారణంగా వాళ్ళు మరణించి ఉంటారని గతంలో నిపుణులు అనుకున్నారు.
Impressum