అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం

English

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలంలోని 14 గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గానికి తరలించగా, వంగూరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది.

Wikipedia



Impressum