అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం

English

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ కేంద్రంలు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమగా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.

WikipediaImpressum