చిరతపూడి

చిరతపూడి, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామం.. ఈ గ్రామం. రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే దారిలో వస్తుంది. కోనసీమ ప్రాంతంలో వున్న ఈ గ్రామంలో వరి ప్రధాన పంట. కూరగాయలు పండించడంతో పాటు చిరాతపూడిలో అరటి, కొబ్బరి తోటలు ఎక్కువగా కానవస్తాయి. చిరతపూడి గ్రామ పంచాయతీ కోడ్ 201792.

WikipediaImpressum