పోలవరం శాసనసభ నియోజకవర్గం

English

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో పోలవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇది జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన ఏకైక నియోజకవర్గం.

WikipediaImpressum