మదనపల్లె శాసనసభ నియోజకవర్గం

మదనపల్లె శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 1 పురపాలిక, 3 మండలాలు ఉన్నాయి.

WikipediaImpressum