తిరుపతి

فارسی Tiếng Việt Українська हिन्दी Српски / Srpski English Русский Français 中文 Polski Magyar العربية Deutsch Italiano Norsk (Bokmål) Svenska

తిరుపతి
Wikipedia

తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం. తిరుపతి జిల్లా కేంద్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయం, ఇతర చారిత్రక దేవాలయాల వున్నందున "ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని" అని అంటారు. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, 287,035 జనాభాను కలిగి, ఆంధ్రప్రదేశ్లో 9 వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది. కర్నూలు తరువాత రాయలసీమలో ఇది రెండవ అతిపెద్ద నగరం. 2012–13 సంవత్సరానికి, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిని "ఉత్తమ వారసత్వ నగరంగా" పేర్కొంది. స్మార్ట్ నగరం క్రింద అభివృద్ధి చేయబడే వంద భారత నగరాలలో ఒకటిగా ఎంపిక చెయ్యబడింది .




Impressum