నాగపూర్

Suomi Euskara فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu עברית Ελληνικά Galego हिन्दी 日本語 Português Српски / Srpski Español English Română 한국어 Français 中文 Polski Dansk العربية Svenska Русский Nederlands Čeština Magyar Deutsch Українська Italiano Català Norsk (Bokmål) Türkçe

నాగపూర్
Wikipedia

నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, మహారాష్ట్ర రెండవ రాజధాని. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం. ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
Impressum