విళుపురం

Suomi فارسی Tiếng Việt Lietuvių हिन्दी 日本語 Español English Русский Français 中文 Polski Svenska العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål)

విళుపురం
Wikipedia

విలుప్పురం, విల్లుపురం, లేదా విజుప్పురం భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, విలుప్పురం జిల్లా లోని పురపాలిక పట్టణం.ఇది విలుప్పురం జిల్లాకు ముఖ్య పట్టణం. తిరువన్నామలైకి నైరుతి దిశలో 61 కిలోమీటర్లు (38 మై) దూరంలో, కడలూర్ వాయువ్యంగా 45 కిలోమీటర్లు (28 మై) దూరంలో ఉంది. ఈ పట్టణం ఒక ప్రధాన రైల్వే కూడలిగా పనిచేస్తుంది. జాతీయ రహదారి 45 ఈ పట్టణం గుండా వెళుతుంది. వ్యవసాయం ఈ పట్టణ ప్రధాన ఆదాయ వనరు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం విలుప్పురం పట్టణపరిధిలో 96,253 మంది జనాభా ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 90.16%గా నమోదు చేయబడింది. 1919లో విలుప్పురం పురపాలక సంఘంగా ఏర్పడింది.ఇది విలుప్పురం జిల్లాలో అతిపెద్ద పట్టణం.
Impressum