శ్రీకాకుళం జిల్లా

Suomi فارسی Tiếng Việt हिन्दी Português Español English Русский Français 中文 Polski Dansk Svenska Deutsch Italiano Norsk (Bokmål)

శ్రీకాకుళం జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: 18 o {\displaystyle 18^{\mathrm {o} }} 18' ఉ, రేఖా: 83 o {\displaystyle 83^{\mathrm {o} }} 54' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. Map

WikipediaImpressum