గంగాధరనెల్లూరు శాసనసభ నియోజకవర్గం

గంగాధరనెల్లూరు శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన భాగంగా వేపంజేరి నియోజకవర్గంలోని జీడీనెల్లూరు, పెనుమూరు మండలాలతో పాటు పుత్తూరు నియోజకవర్గం నుంచి వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాలతో కలిపి గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గంగా 2009లో ఏర్పడింది.

WikipediaImpressum