గ్వాలియర్

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Српски / Srpski Deutsch Español English Română 한국어 Русский Français 中文 Polski Dansk العربية Svenska ไทย Magyar Nederlands Slovenščina Čeština Українська Italiano Norsk (Bokmål) Català Türkçe

గ్వాలియర్
Wikipedia

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో గ్వాలియర్ (ఆంగ్లం: Gwalior; హిందీ: ग्वालियर) ఒకటి. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక పట్టణం మరియు జిల్లా కేంద్రంగా కూడా ఉంది. ఈ నగరం ఆగ్రాకు దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. జిల్లాలో అంతారి, బితర్వర్, బిలౌయా, దబ్రా, మొరర్ కంటోన్మెంట్, పిచోర్ మరియు తెకన్‌పూర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5,214 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,629,881. 1991 కంటే జనసంఖ్య 26% అభివృద్ధి చెందింది.




Impressum