పులివెందుల శాసనసభ నియోజకవర్గం

వైఎస్ఆర్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం ఒకటి. జిల్లా పశ్చిమాన అనంతపురంజిల్లా సరిద్దులో ఉన్న ఈ నియోజకవర్గం ప్రారంభంనుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన ఘనతను పొందినది. 2009 ఎన్నికలలోనూ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజశేఖరరెడ్డి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో 6వ విజయం నమోదుచేశాడు .1978 నుంచి ఇక్కడ ప్రతిసారి వై.ఎస్. కుటుంబ సభ్యులే గెలుపొందుతుండటం విశేషం.yout

WikipediaImpressum