సింధుదుర్గ్

సింధుదుర్గ్ (మరాఠి:सिंधुदूर्ग ) మహారాష్ట్ర రాష్ట్రములోని జిల్లా యొక్క ముఖ్యపట్టణం. సింధుదుర్గ్ జిల్లాను రత్నగిరి జిల్లానుండి ఏర్పరచారు. సింధుదుర్గ్ మహారాష్ట్రలో అత్యంత దక్షిణాదిన ఉన్న జిల్లా. ఈ జిల్లా యొక్క ముఖ్యపట్టణం ఓరోస్. ఈ జిల్లా యొక్క విస్తీర్ణము 5207 చదరపు కిలోమీటర్లు, జనాభా 8,68,825. జనాభాలోని 9.47% శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (2001 జనాభా లెక్కలు) జిల్లాలో అక్షరాస్యత 80%.

WikipediaImpressum