భోపాల్

Tiếng Việt Українська हिन्दी Español English Русский Français 中文 العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål) Català

భోపాల్ (ఆంగ్లం: Bhopal, హిందీ: भोपाल, ఉర్దూ: بھوپال) మధ్యభారతదేశములో ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరం.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోధన సంస్థలు, ఉన్నాయి.వాటీలో IISER, MANIT , AIIMS, NLIU, SPA, IIIT ముఖ్యమైనవి. భోపాల్ కు "సరస్సుల నగరం" "మసీదుల నగరం అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు, మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది.

Wikipedia



Impressum