సాలార్ ‌జంగ్ మ్యూజియం

हिन्दी Nederlands Dansk English Norsk (Bokmål) Русский

సాలార్ ‌జంగ్ మ్యూజియం
Wikipedia

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఇది ఒకటి. ఇందులో "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" ఆకట్టుకుంటాయి. అలాగే జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతి వ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.
Impressum