పెనాంగ్

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu עברית 日本語 Português Español English ไทย Русский 한국어 Français 中文 Polski Dansk हिन्दी Svenska Magyar العربية Nederlands Čeština Deutsch Українська Italiano Norsk (Bokmål) Català Türkçe

పెనాంగ్
Wikipedia

పెనాంగ్ అనేది మలేషియాలోని ఒక రాష్ట్రము. ఇది మలక్క కాలువ నీటితో చుట్టబడిన భుభాగాముతో మలేషియా యొక్క తూర్పు పశ్చిమ తీరములో నెలకొని ఉంది. పెనాంగ్ మలేషియాలో పెర్లిస్ తరువాత విస్తీర్ణములో రెండవ అతి చిన్న రాష్ట్రము మరియు జనాభా విషయములో అత్యంత ఎక్కువ జనాభాతో ఎనిమిదవ స్థానములో ఉంది. పెనాంగ్ లో నివసించు వ్యక్తి స్థానికముగా పెనాన్గైట్ అని పిలువబడతారు.




Impressum