కాజీరంగా జాతీయవనం

Suomi ไทย فارسی Tiếng Việt Lietuvių Українська हिन्दी 日本語 Português Español Slovenčina English Русский Čeština Français 中文 Polski Magyar Svenska العربية Nederlands Euskara Deutsch Italiano Norsk (Bokmål) Hrvatski Català עברית Türkçe

కాజీరంగా జాతీయవనం
Wikipedia

కాజీరంగా జాతీయ వనము (Kaziranga National Park), గౌహతి - జోర్హత్ జాతీయ రహదారి 37పైన జోర్హత్ కు దగ్గరగా ఉంది. ఈ జాతీయవనము సుమారు 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ జాతీయవనము గోలాఘాట్ మరియు నవ్‌గావ్ జిల్లాలో విస్తరించి ఉంది. ఈ వనం ఒంటి కొమ్ము ఖడ్గ మృగములకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఏనుగులు కూడా చాల ఎక్కువగా ఉన్నాయి. ఏనుగు సవారీ ఇక్కడ చాలా ఆహ్లాదమైన అనుభవము. అనుభవజ్ఞులైన మావటీలు ఏనుగుపై యాత్రికులను తీసుకువెళ్ళి వనంలో కొన్ని ప్రాంతాలను చూపిస్తారు.




Impressum