తెనాలి

Tiếng Việt Bahasa Melayu हिन्दी Português English 中文 Polski Svenska Italiano

తెనాలి
Wikipedia

తెనాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక నగరం,అదే పేరుగల మండలానికి కేంద్రం. ఈ నగరాన్ని ఆంధ్ర పారిస్అని కూడా పిలుస్తారు. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగం తెనాలి బంగారు నగలు తయారీకి ప్రసిద్ధిగాంచిన పట్టణం.




Impressum