గౌహతి

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Српски / Srpski Español English Română 한국어 Français 中文 Polski Magyar Hrvatski العربية Русский Nederlands Čeština Deutsch Українська Italiano Norsk (Bokmål) Català Türkçe Svenska

గౌహతి
Wikipedia

గౌహతి (హిందీ: गुवाहाटी) ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అసోం (Assam) యొక్క రాజధాని. ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఈ పట్టణాన్ని రెండుగా విభజిస్తుంది. ఉత్తర భాగం ఉత్తర గౌహతిగా పిలవబడుతుంది. ముఖ్యమైన కళాశాలలు - కాటన్ కాలేజి, హాండిక్ కాలేజి, ఆర్జ కాలేజ్ మొదలైనవి. పాన్ బజార్, పల్టన్ బజార్, ఫాన్సీ బజార్ లు నగరం నడి బొడ్డున ఉన్నాయి.
Impressum