అజ్మీర్

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Español Slovenčina English 한국어 Français 中文 Українська Polski Magyar Русский العربية Nederlands Čeština Deutsch Italiano Norsk (Bokmål) Català Türkçe Српски / Srpski Svenska

అజ్మీర్
Wikipedia

అజ్మీర్ లేదా అజ్మేర్, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఒక నగరం.ఇది అజ్మీర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం.ఈ నగరం చుట్టూ కొండలు వ్యాపించి ఉన్నాయి.దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ ఉంది.దీనిని పృధ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. దీని జనాభా 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం 5,00,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' నవంబర్ 1, 1956 వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్, తరువాత భారతదేశంలో కలుపబడింది.




Impressum