హౌరా

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Română 한국어 Русский Français 中文 Polski Magyar العربية Svenska Nederlands Čeština Deutsch Українська Српски / Srpski Italiano Norsk (Bokmål) Català

హౌరా
Wikipedia

హౌరా (Howrah) (బెంగాలీ: হাওড়া ) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక పారిశ్రామిక నగరము. హౌరా నగరము మరియు దాని పరిసర ప్రాంతాలు హౌరా జిల్లాలో ఉన్నాయి. హుగ్లీ నదికి పశ్చిమపు ఒడ్డున ఉన్న హౌరా మరియు నదికి అవతలి ఒడ్డున ఉన్న కలకత్తా జంట నగరాలు. హౌరా పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని రెండవ పెద్ద నగరం. కలకత్తాను, హౌరాను కలుపుతూ నదిపై ప్రసిద్ధ హౌరా వంతెన (రబీంద్ర సేతు) తో పాటు విద్యాసాగర్ సేతు (రెండవ హౌరా వంతెన) మరియు వివేకానంద సేతు వంతెనలు ఉన్నాయి. హౌరాలో కలకత్తా మరియు హౌరా నగరాలకు సేవలందిస్తున్న, దేశములో ప్రధానమైన హౌరా రైల్వే స్టేషను ఉంది.




Impressum