నిర్మల్ జిల్లా.

中文 Português Italiano Español Tiếng Việt English Bahasa Melayu Català Svenska

నిర్మల్ జిల్లా.
Wikipedia

నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.ఈ పట్టణం హైదరాబాద్ నుంచి ఉత్తరంగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గోదావరి నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
Impressum