అమరావతి (గ్రామం)

Français Português Italiano فارسی Deutsch English Polski Tiếng Việt Español Русский Català

అమరావతి (గ్రామం)
Wikipedia

అమరావతి ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. దీనికి వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉండటాన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అమరావతి స్థూపం, పురావస్తు సంగ్రహాలయం ప్రధాన ఆకర్షణలు.
Impressum