డెల్టా ఫోర్స్

Suomi فارسی Tiếng Việt Українська हिन्दी 日本語 Português Español English Русский Română 한국어 Eesti Français 中文 Polski Dansk ไทย العربية Nederlands Čeština Deutsch Italiano Norsk (Bokmål) Hrvatski עברית Türkçe Svenska

డెల్టా ఫోర్స్
Wikipedia

1వ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషనల్ డిటాచ్ మెంట్-డెల్టా (1st SFOD-D )అనేది విశిష్టమైన ఒక స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ (SOF)మాత్రమే కాకుండా, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జ్సోక్) యొక్క సమగ్ర అంశం. అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణ శాఖలో ఇది సాధారణంగా డెల్టా, డెల్టా ఫోర్స్ లేదా కాంబ్యాట్ అఫ్లికేషన్స్ గ్రూప్ (CAG)గా సుపరిచితం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క ప్రాథమిక తీవ్రవాద నిరోధక విభాగం.




Impressum