చిరపుంజీ

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Српски / Srpski Español Slovenčina English Русский Română 한국어 Français 中文 Polski العربية Svenska Nederlands Čeština Deutsch Euskara Українська Italiano Català Türkçe

చిరపుంజీ
Wikipedia

 pronunciation (సహాయం·సమాచారం)చిరపుంజీ (దీన్ని చిరపుంజీ లేదా చర్రాపుంజి అని కూడా పలుకుతారు). ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్‌ జిల్లాలోని ఒక పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మౌస్నారామ్‌లో అత్యధిక వర్షపాతం ఉంటోంది.




Impressum