కొవ్వూరు

Nederlands فارسی Português Tiếng Việt English Italiano Bahasa Melayu 中文 Svenska

కొవ్వూరు
Wikipedia

కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన పట్టణం,ఇది మండలకేంద్రం. ఇది గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక నేపథ్యంగల ఊరు. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.




Impressum