కోరుట్ల

Svenska 中文 Português Tiếng Việt English Italiano Bahasa Melayu

కోరుట్ల, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఇది జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఒకటి. నూతనంగా చేయబడిన నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇది శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం. 1988లో కోరుట్ల పురపాలకసంఘంగా ఏర్పడింది. 2010లో 2వ గ్రేడ్ పురపాలకసంఘంగా మార్చబడింది.

Wikipedia



Impressum