జార్జియా (దేశం)

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

జార్జియా (జార్జియన్ భాష : საქართველო, సకార్త్‌వెలో, (Sakartvelo)) ఒక ఖండాతీత దేశము. ఇది కాకసస్ ప్రాంతంలో ఉంది. ఆసియా, యూరప్ ఖండముల మధ్యలో ఉంది. అందుకే దీనిని యూరేషియా దేశం అని కూడా అంటారు.. జార్జియాకు ఉత్తరసరిహద్దులో రష్యా, దక్షిణ సరిహద్దులో టర్కీ, ఆర్మేనియా, ఆగ్నేయ సరిహద్దులో అజర్‌బైజాన్ ఉన్నాయి. రాజధాని నగరం, అతి పెద్ద నగరంగా " త్బిల్సి " నగరం ఉన్నాయి. దేశవైశాల్యం 69,700 చ.కి.మీ. 2017 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 3.718 మిలియన్లు. జార్జియా ద్విసభావిధానం, ప్రభుత్వం " రిప్రజెంటివ్ విధానంలో " ఎన్నుకునే సెమీ ప్రెసిడెంషియల్ విధానం కలిగి ఉంది.

Wikipedia



Impressum