దక్షిణ 24 పరగణాలు

Tiếng Việt हिन्दी Español English Русский Français 中文 Svenska العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål)

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ 24 పరగణాలు జిల్లా (బెంగాలీ:দক্ষিণ চব্বিশ পরগণা জেলা) ఒకటి. అలిపోర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లకు ఒకవైపు కొలకత్తా నగరప్రాంతాలు మరొక వైపు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అత్యంత అధిక జనసంఖ్య కలిగిన భారతీయ జిల్లాలలో ఇది 6 వ స్థానంలో ఉంది. ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.

WikipediaImpressum