తిరువల్లాయ్

Suomi Français 中文 Tiếng Việt Deutsch Polski English Italiano Bahasa Melayu Svenska

తిరువల్లాయ్
Wikipedia

తిరువల్లాయ్ (ఆంగ్లం: Thiruvalla or Tiruvalla) (మలయాళం: തിരുവല്ല), కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట జిల్లాలోని తాలూకా కేంద్రం, పట్టణం. ఇక్కడ నెడుంపురం పాలస్, పలియక్కర పాలస్ ఉన్నాయి. ఇక్కడి రైల్వే స్టేషను, తిరువనంతపురం మధ్యలో ఉంది.
Impressum