మంగళగిరి

中文 Tiếng Việt English Italiano Bahasa Melayu Română Svenska

మంగళగిరి
Wikipedia

మంగళగిరి గుంటూరు జిల్లాలోని పట్టణం. పిన్ కోడ్: 522503. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం, రాష్ట్ర శాసనసభకు ఒక శాసనసభ నియోజకవర్గం.
Impressum